శ్రీ సరస్వతీ స్తోత్రమ్
శుక్లాం బ్రహ్మవిచారసారపరమా మాద్యాం జగద్వ్యాపినీం
వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహామ్,
హస్తేస్పాటికమాలికాం చ దధతీం పద్మాసనే సంస్దితాం
వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్దిప్రదాం శారదామ్ 1
యాకుందేందుతుషారహారధవళా యాశుభ్రస్ర్తావృతా
యావీణావరదండమండితకరా యాశ్వేతపద్మాసనా
యాబ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవై: సదావందితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్మేషజాడ్యాపహా
2.
శారదా శారదాంభోజవదనా వదనాంబుజే
సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిదిం క్రియాత్ 3.
No comments:
Post a Comment